• గణేశ్ నవరాత్రి ఉత్సవాలు – 2025

    Sairam Mandiram Chintal Padma Nagar Phase II Ln, Chinthal, hyderabad, Telangana, India

    వినాయక చవితి నుండి వినాయక నిమజ్జనం వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ గణపతి బాబాకు వైభవంగా జరగబోయే పూజలు, హోమాలు, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

  • శ్రీదేవి శారన్నవరాత్రి ఉత్సవాలు – 2025

    Sairam Mandiram Chintal Padma Nagar Phase II Ln, Chinthal, hyderabad, Telangana, India

    శక్తి స్వరూపిణి అమ్మవారికి అంకితమైన ఈ తొమ్మిది రోజుల పవిత్ర సమయం శ్రీ సాయిరాం మందిరంలో ఘనంగా, శ్రద్ధా భక్తులతో పాటు పూజా కార్యక్రమాలతో జరుగనుంది. ప్రతి రోజు ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం, నవదుర్గల ఆరాధన, మరియు దేవీ భక్తుల కోసం కార్యక్రమాలు నిర్వహించబడతాయి.