గణేశ్ నవరాత్రి ఉత్సవాలు – 2025
Sairam Mandiram Chintal Padma Nagar Phase II Ln, Chinthal, hyderabadవినాయక చవితి నుండి వినాయక నిమజ్జనం వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ గణపతి బాబాకు వైభవంగా జరగబోయే పూజలు, హోమాలు, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.