గణేశ్ నవరాత్రి ఉత్సవాలు – 2025
Sairam Mandiram Chintal Padma Nagar Phase II Ln, Chinthal, hyderabad, Telangana, Indiaవినాయక చవితి నుండి వినాయక నిమజ్జనం వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ గణపతి బాబాకు వైభవంగా జరగబోయే పూజలు, హోమాలు, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.